ఈరోజు శ్రీమతి సావిత్రి బాయ్ గారి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజారపు శివ నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సావిత్రి బాయ్ గారి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచల సాంబశివరావు.
పట్టణ కన్వీనర్ షేక్ మౌలాలి, పట్టణ బీసీ విభాగం అధ్యక్షులు తుమ్మల వెంకటేశ్వరరావు, అచ్యుత శివప్రసాద్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జానీ, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ గోరా, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి పెద్దింటి నాగేశ్వరరావు, గుజ్జర్లపూడి సతీష్, .
పట్టణ నాయకులు షేక్ జలీల్, పెట్టింటి చిట్టి, బీసీ నాయకులు లోక మాధవ గాత్రం కోటేశ్వరావు, వేముల శ్రీదేవి, పల్లపు అంకమ్మరావు, వేముల ప్రసాదరావు, సెగ్గం ఆంజనేయులు, రాజారపు సాంబశివరావు, పులహరి భానుజీ, ఉల్లంగుల ప్రసాదు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు




