ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో .
వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ ఆజీ వికసిత్ మిషన్ గ్రామీణ వీబీ.జీ.రామ్ జీ అమలు లోకి రానున్నది.కేంద్ర ప్రభుత్వం వాటా 60%రాష్ట్ర ప్రభుత్వం 40%నిధులను భరించాలి.




