బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న
ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి *ధన్యవాదాలు కృతజ్ఞతలు
*జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ, , రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్*, అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులు అనేక సార్లు పోరాటాలు ధర్నాలు దీక్షలు చేసి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* గారిని అనేకసార్లు కలసి బిసిలపై జరుగుతున్న దాడులను వివరించారు.
అలాగే రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ గారితో కలసి ప్రదాని నరేంద్ర మోడీ గారిని కూడ కలసి బిసిలకు జరిగే అన్యాయం వివరించారు. *జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ పోరాట ఫలితంగా ఈ రోజు రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రూపొందించి న్యాయ శాఖ కు పంపించారు.
ఇక బిసిలపై దాడులకు పాల్పడితే జైలుకే జైలు శిక్షే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసిన లాక వెంగళరావు యాదవ్*




