గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, సర్వే–రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు
రైతు మరియు భూమి కేంద్రంగా సాగుతున్న ఈ కార్యక్రమం,భూ రికార్డ్స్‌కు సంబంధించి ఉన్న వివాదాలకు దీర్ఘకాలిక, నమ్మకమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పారదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన రికార్డులు, రైతులకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం
Dr.Chandra Sekhar Pemmasani గారు




