Monday, January 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు |

పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు |

పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనదారులు ముందు రోడ్డు కనిపించక.

హెడ్లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వేగంగా వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments