Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు

వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు

వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులుజిల్లా :బాపట్ల|మండలం :వేమూరు| గ్రామం:  జంపని
బాపట్ల: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు, వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఆయనకు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు

ఎదురయ్యాయి. సమస్యను పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ( PGRS ) ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు ఆయన సమస్యను పరిశీలించారు.

ఫిర్యాదు మేరకు, వినికిడి సమస్య పరిష్కారం కోసం శ్రావణ యంత్రం (హియరింగ్ ఏవైస్) కేటాయించబడింది. ఈ చర్య ద్వారా శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు వినికిడి సామర్థ్యాన్ని పొందగా, ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఈ పరిష్కారం గ్రామంలోని ఇతరులకు పాజిటివ్ ఉదాహరణగా నిలిచింది.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments