Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

కర్నూలు :
ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్*ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు 13 ఫిబ్రవరి 2026 న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు జరగనున్నాయని, సెక్రటరీ, ఏపీ బార్ కౌన్సిల్ సెక్రటరీ  పద్మలత ఒక ప్రకటనలో తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంబంధిత బార్ అసోసియేషన్ ప్రాంగణంలోనే ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments