Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర |

ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర |

కర్నూలు : కర్నూలు జిల్లా :
ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర చేపట్టారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర..

యువగళం పాదయాత్ర ముగిసిన పైలాన్ వరకు సాగింది.ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పైలాన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్, అశోక్, ఆనందారెడ్డి, కుంకునూరు, వీరేష్, దస్తగిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments