కర్నూలు : పాణ్యం : కోడుమూరు :
నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార శాఖ,మార్కెటింగ్,డెయిరీ డెవలప్మెంట్,మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు విచ్చేయడం తో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల
మొక్క ఇచ్చి స్వాగతo పలికిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారుఈ కార్యక్రమం లో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖా వారి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారుఈ కార్యక్రమం లో రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు,కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు,కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు,పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.




