కర్నూలు జిల్లా…వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన… డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.ఈ రోజు కోడుమూరులో ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,.
పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారిని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు




