TG: రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్షలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ
పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. జిల్లా, ట్రేడ్ కోడ్, పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.




