కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి..
స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుండి వైద్యం నిమిత్తం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం..
2019 సంవత్సరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల తమ్మయబాబు
2004-09 మధ్యకాలంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించిన వరుపుల తమ్మయ్యబాబు..
తమ్మయ్య గారు పార్థివ దేహాన్ని స్వగ్రామం లింగంపర్తికి తరలించడం జరిగింది… కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు, ప్రజలు ఆయన పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు..
అయన మృతికి ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ గారు, మాజీ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు, వరుపుల సుబ్బారావు గారు, వైస్సార్సీపీ ఇంచార్జ్ ముద్రగడ గిరి పలువురు నాయకులు సంతాపం తెలియజేయడం జరిగింది…





