నేటి నుండి బాపట్ల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.
బాపట్ల : నేటి నుండి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రం నందు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి జిల్లా లోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రం నందు ఉదయం,సాయంత్రం రెండు పూటలా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ మరియు స్వచ్చం సంక్రాంతి గ్రామ సభ లు నిర్వహించడం జరిగుతుందని జిల్లా కలెక్టర్ అప్రకటనలో తెలిపారు.
#Narendra




