సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారికి మరియు సావిత్రిబాయి పూలే గారికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించిన బాపట్ల జిల్లా ,చీరాల బిజెపి నాయకులు.
బాపట్ల: బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు కొండముది బంగారు బాబు గారు, బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ గారి సూచన మేరకు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు .
బాపట్ల జిల్లా పార్లమెంటు కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్ గారు,
నేషనల్ కౌన్సిల్ మెంబర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ మువ్వల వెంకటరమణ రావు గారు,
ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారికి మరియు సావిత్రిబాయి పూలే గారికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించిన బాపట్ల జిల్లా ,చీరాల బిజెపి నాయకులు.
ఈ సమావేశంలో బాపట్ల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు అవ్వారు హను ప్రసాద్ ,జిల్లా ఉప అధ్యక్షులు మెడికొండ భరణి రావు ,చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి, డాక్టర్ తాడివలస దేవరాజు,ఎస్సీ మూర్ఛ రాష్ట్ర నాయకులు కాకుమాను సుబ్బారావు.
గోలి సాయి, తేళ్లకుల అయ్యప్ప , యేరిచర్ల మురళి,బాంబే సురేష్, చావలి కృష్ణ అర్జున్ ,పేర్ల బ్రహ్మయ్య ,తడవర్తి చంద్రశేఖర రావు, కే సత్యవతి, రావు జగదీష్ సింగ్ , మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#Narendra




