జగ్గయ్యపేట
కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ కార్యక్రమం
చిల్లకల్లు గ్రామంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పూజలు
చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్, ఎస్సై2 మణికంఠ
అమ్మవారి ముందు పోలీస్ సిబ్బంది నృత్యాలు….




