డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయుచున్న సందర్భంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ టెక్నాలజీ మాజీ చైర్మన్ డాక్టర్ మొన్నే రవీంద్ర వర్గం 200 నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పూలమాలలతో శాలువాలతో డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డికి ఘనంగా సన్మానించి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
ఏలూరి సాంబశివరావు పర్చూరు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఎమ్మెల్యే గొట్టపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్ విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర తో 200 మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు నిన్నే రవీంద్రబాబు తో తరలి వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలతో శాలువలతో ఘనంగా సన్మానించారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు
తెలియజేస్తున్నారు డాక్టర్ మన్నె రవీంద్ర ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని అన్నారు మేమందరము ఆయనతోనే ఉంటామన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించే అందరిని ఒక తాటిపై నడిపించాలని అదిష్టానాన్ని కోరమన్నారు డాక్టర్ మన్నే రవీంద్ర తోటే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అభిమానులు దోర్నాల మండలం మైనారిటీ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్ పోతిరెడ్డి రమణారెడ్డి యర్రగొండపాలెం మండలం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి లింగన్న య
యర్రగొండపాలెం మండలం టిడిపి పార్టీ మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి మురారి పల్లె టిడిపి నాయకులు పెద్దావిరేడు మండలం టిడిపి పార్టీ మాజీ కన్వీనర్ ఎన్న వెంకట రెడ్డి ఉట్ల సీతయ్య త్రిపురాంతక మండలం టిడిపి పార్టీ మాజీ కన్వీనర్ పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి దోర్నాల ఎస్.కె భాష షేక్ ఖాసిం భాష అబ్దుల్ ఫాదర్ హర్షిత్ డాక్టర్ మన్నె రవీంద్ర తెలుగుదేశం పార్టీ అసమ్మతి వర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు




