Friday, January 9, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు |

మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు |

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా రైతుల వ్యవసాయ బోరు బావుల వద్ద నుండి స్టార్టర్లు, వైర్లను గుర్తుతెలియని దుండగులు చోరీ చేసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటనలపై బాధితులైన రైతులు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments