విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్ మనోరమ పక్కన విజయవాడ జరుగుతుందని ఆ పార్టీ మహిళా విభాగం నాయకులు సూ తకి కృష్ణ రేఖ తెలిపారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లోని క్రియేషన్స్ ము సులిమ్స్ దళితవర్గాలు పేద ప్రజలు పా ల్గొ నాలని.
తెలిపారు. మరియు సమావేశంలో భవిషత్తు ప్రణాళి కను. అణగారిన వర్గాల పై దాడులను ఎలా అరికట్టాలి. పార్టీ నీ ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అంశాలు తీసుకోవాలి అనే విషయాలు పై చర్చా కార్యక్రమం వుంటుందని కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పారు




