Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకంకణాల పల్లెలో భూమి పాస్‌బుక్కుల పంపిణీ |

కంకణాల పల్లెలో భూమి పాస్‌బుక్కుల పంపిణీ |

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన య యర్రగొండపాలెం నియోజకవర్గ

తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి నిరీక్షణ బాబు గారు ప్రభుత్వం రాజముద్ర  పట్టదారుల  భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వల రాజు గారు MRO రామకృష్ణ గారు రెవిన్యూ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments