యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు గారు భూమి పూజ .
చేశారు ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులతో కలిసి కాలేజ్ నిర్మాణ స్థలం శంకుస్థాపన చేశారు అనంతరం నీటి బోరు కు టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు యర్రగొండపాలెం మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళ రెడ్డి గారు మరియు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు




