హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ కుమార్‌ను అరెస్టు చేసిన డీజీజీఐ అధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై చర్యలు తీసుకునేందుకు విస్తృత స్థాయి తనిఖీలు చేసిన డీజీజీఐ అధికారులు.
ఈ తనిఖీల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్(ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తింపు.
మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో, 2017 జీఎస్టీ చట్టం కింద సునీల్ కుమార్‌ను అరెస్టు చేసిన డీజీజీఐ అధికారులు.
#sidhumaroju
