జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
బాపట్ల: జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పిట్టలవానిపాలెం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్ విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో ఎదురవుతున్న సమస్యలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అడుగు అడుగుగా వివరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కేసులను పరిశీలించి, డాక్యుమెంట్ల సరిచూసుకున్నారు. స్లాట్ బుకింగ్, ఆధార్ అనుసంధానం.
భూమి మార్కెట్ విలువ, ప్రభుత్వ విలువలను తెలుసుకోవడంలో అధికారులతో మాట్లాడారు.అతనైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం కావాలని కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.
#Narendra




