పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ను దుశ్శాలువాతో సత్కరించారు. రంగవల్లులు, భోగి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి# కొత్తూరు మురళి.




