బిగ్ బ్రేకింగ్
మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
మీనాక్షి నటరాజన్ తో భేటీకానున్న పాలకుర్తి అసంతృప్తి నేతలు
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 9:30 కు మీనాక్షి నటరాజన్ తో భేటీ కానున్న తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పి సి ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్ దేవరుప్పుల గ్రామ సర్పంచ్, ఇతరులు
చాలాకాలంగా నడుస్తున్న ఝాన్సీ వర్సెస్ అసంతృప్తి నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీలను కోలిపోయిన కాంగ్రెస్
వాస్తవాలను మీనాక్షి నటరాజన్ కు వివరించనున్న నేతలు
పది మేజర్ గ్రామపంచాయతీలను గెలిపించుకున్న అసంతృప్తి నేతలు
మేజర్ గ్రామపంచాయతీలను గెలిపించుకో లేకపోయినా ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#sandeep




