ఈనెల 13నుండి16 వరకు సింహాచల క్షేత్రంలో ఆనంద భాష్పాలు తో సంక్రాంతి సంబరాలు జోరందుకొంటున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గొబ్బెమ్మలు. బోగి మంట లు .కళారూపాలు. పశువులు ప్రదర్శన. రంగు రంగు ముగ్గులతో అలంకారం . బసవన్నలు విన్యాసాలు. వంటి కార్య్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇఓ సుజా త తెలిపారు. 13న రాత్రి 9గంటలకు ముగ్గులు పోటీలు. ఉత్తమ ముగ్గులకు 14న ఉదయం అతి థూ లు మీదుగా బహుమతులు అందిస్తామని. అలాగే ఉదయం చిన్నారులకు బోగి పళ్ళు పోసే కార్యక్రమం. 16న కృష్ణా పురం దేవాలయం దగ్గర గోశాలలో గో పూజలు జరుగుతాయిని ఇఓ తెలిపారు




