ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*
*జగ్గయ్యపేట ఎ.ఎమ్.సి చైర్మన్ మల్లెల సీతమ్మ, డైరెక్టర్లకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాభినందనలు
*జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ సభ్యుల ప్రమాణా స్వీకార కార్యక్రమం
*ఈ సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, నక్కా ఆనందబాబు
*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివనాథ్
*ఎ.ఎమ్.సి చైర్మన్ గా మల్లెల సీతమ్మను నియమించటం నిదర్శనం
*జగ్గయ్యపేట పట్టణానికి మంచి నీటి సౌకర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు
*జగ్గయ్యపేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు
*హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే సిక్స్ లైన్ లో జగ్గయ్యపేట ప్రముఖ పాత్ర పోషించబోతుంది
*కోదాడ-జగ్గయ్యపేట రహదారిలో జగ్గయ్యపేట రోడ్డు మంజూరు అయింది
*నిర్వీర్యమైన మార్కెట్ యార్డ్ లకు పూర్వవైభవం కల్పించటమే ఎన్డీయే కూటమి ధ్యేయం
*అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు తీసుకువెళుతున్న నాయకుడు సీఎం చంద్రబాబు -: ఎంపీ కేశినేని శివనాథ్




