Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఏపీ స్టేట్ వర్క్స్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నజీర్ మహమ్మద్

ఏపీ స్టేట్ వర్క్స్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నజీర్ మహమ్మద్

*ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. Naseer Ahmad.*
*ఇందాద్ ఘర్ బిల్డింగ్ . కాళేశ్వరావు మార్కెట్ . విజయవాడ -1*
*అమరావతి ,ఆంధ్రప్రదేశ్*

*వినతి పత్రం : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సంయునకర్త. వేల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు..రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి. బాజీ బాబా. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షులు. షేక్ మస్తాన్*

*1) షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం పూర్తిగా వైఫల్యం చెందింది*

*2) ముసాఫిర్ ఖానా నిర్మాణ కాంట్రాక్టర్ ఫై జ్యూడిషియల్ విచారణ జరగాలి*

*3)ముసాఫిర్ ఖానా నిర్మాణం ద్వారా పెళ్లిళ్లు.ఇతర శుభకార్యాలు నిర్వహించుకొనువారికి ఏమాత్రం సదుపాయాలు షాజహూర్ ముసాఫిర్ ఖానాలో రాష్ట్ర waqf బోర్డు బాధ్యత లేదా ** .

*4) గత తెలుగు దేశ ప్రభుత్వం.పురాతన ముసాఫిర్ ఖానాను ఎందుకు కూల్చేశారు ఎవరి సౌలభ్యం కోసం ….ఎవరు కమిషన్లు మెక్కటని కి …. నూతన షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం చేసారు . అన్ని సౌకర్యాలు సమకూర్చకుండా ముస్లిం మైనార్టీల మీద ఎందుకు అంత కక్ష*

*5)పురాతన ముసాఫిర్ ఖానాలో అక్షరాల ఏడువేల రూపాయలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీకి చెలిస్తే పెద్దపెద్ద శుభకార్యాలు నిర్వహించుకునేవారు*

*6) కార్పొరేట్ స్టైల్ …కార్పొరేట్ స్టైల్ అనిచెప్పి ముసాఫిర్ ఖానా ముఖచిత్రం.దుబాయ్ ,అబుదాబి అని చూపించి …. తినే బిర్యానీ ప్లేటులో జిప్సన్ సీలింగ్ బిళ్ళలు పడుతున్నాయి ….. కుర్చీలోకూర్చుంటే నెత్తిమీదనుండి రక్తం కారుతుంది ….ఇదే కార్పొరేట్ స్టైల్*

*షాజహూర్ ముసాఫిర్ ఖానాలో శుభకార్యాలు నిర్వహించుకునే ముస్లిం మైనార్టీలకు సరైన సదుపాయాలులేవు …ముఖ్యంగా.ఫైర్సేఫ్టీ.లేదు ,వంటశాల లేదు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.పరిశుభ్రత కొరవడింది …*
*ప్రేవేటువ్యక్తుల కబంధ హస్తాలలో షాజహూర్ ముసాఫిర్ ఖానా కాపాడండి*
*
*ముసాఫిర్ ఖానాలో వున్నా సమస్యలను పూర్తిస్థాయిలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిష్కరించాలి ..పెదముస్లిం మైనార్టీల అందుబాటులోకి ముసాఫిర్ ఖానాను తేవాలి …. లేని పక్షంలో వైసీపీ తరుపున మైనార్టీలకు అండగా నిరంతర పోరాటాలు కొనసాగుతాయి వైయస్సార్సీపి కార్పొరేటర్లు38. షేక్ రహమతునిసా ఎండి ఇర్ఫాన్ 41. రాష్ట్ర కార్యదర్శి. షేక్ హయత్. ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ గౌస్ ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు. సల్మా సుల్తానా పశ్చిమ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు. కేసరి రాజశేఖర్**

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments