అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న మైనింగ్ పనులకు అడ్డు తగులుతున్న రాజకీయ నాయకులపై ఎస్సీ. ఎస్టీ. వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. అనుమతులున్న మైనింగ్‌ను అడ్డుకుంటున్న రాజకీయ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేకు హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.




