ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట సంఘ సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, పట్టాభి, రమణయ్య, చిన్న రెడ్డప్ప, మునిరాజు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




