అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ చేస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా, అన్నమయ్య డీఎస్బి వన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆన్సర్ భాష ను పుంగనూరు ఎస్సైగా బదిలీ చేశారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో భాగంగా జరిగాయి# కొత్తూరు మురళి.




