Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎమర్జెన్సీ గేటు–పోస్టుమార్టం గదికి రెండు గేట్ల నిర్మాణం |

ఎమర్జెన్సీ గేటు–పోస్టుమార్టం గదికి రెండు గేట్ల నిర్మాణం |

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్  వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ పూర్వకాలం ఉన్నది అక్కడక్కడ పడిపోవడంతో ప్రహరీ గోడను పోస్టుమార్టం గదిని ఎమర్జెన్సీ గేటును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది .

సామాజిక  ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడలు. ప్రహరీ గోడ అనుకొని వున్న బంకులను జెసిబి ద్వారా తొలగించేందుకు సూపర్డెంట్ డాక్టర్ నాగమల్లేశ్వరి పోలీస్ సిబ్బందితో ప్రహరీ గోడను బoకులను గురువారం తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన

పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం దోర్నాల సూపర్డెంట్ డాక్టర్ నాగ మల్లీశ్వరి డాక్టర్ వైద్య సంజీవ్ డాక్టర్ కృష్ణారెడ్డి దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య పోలీసు సిబ్బంది వైద్య సిబ్బంది తదిరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments