Home South Zone Andhra Pradesh కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం

కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం

0

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో అశేష జనవాహిని పాల్గొంది.

ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విచ్చేసిన వక్తలు హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version