చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన
భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది.
చీరాల: చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన
భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మువ్వల వెంకటరమణ రావు మరియు జిల్లా కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్ జిల్లా ఉప అధ్యక్షులు మెడికొండ భరణి రావు ,
బాపట్ల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు,గౌరవ భక్తుని జయశంకర్ రావు,
పట్టణ ఉపాధ్యక్షులు అవ్వారు హను ప్రసాద్ .
ఎస్సీ మూర్ఛ రాష్ట్ర నాయకులు కాకుమాను సుబ్బారావు, ఏ యంసి డైరెక్టర్ నాసిక శైలజ ,గోలపోలు కాళిక, డాక్టర్ తాడివలస దేవరాజు,బాంబే సురేష్,
పేర్ల బ్రహ్మయ్య ,గోలి సాయి రామ్,
మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైస్నవ్ ,
శ్రీరామ్ రమేష్ అరిజిల్లి కుమార్, చిప్పల శ్రీను
మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
#Narendra




