మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు
తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు గారు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




