Home South Zone Telangana రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు |

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు |

0
0

తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు మొదలవ్వనున్నాయి. ఏపీలో ఈ నెల 18 వరకు కొనసాగుతాయి. 19న(సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.

తెలంగాణలో 17న (శనివారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. పిల్లలకు హాలిడేస్ నేపథ్యంలో పేరెంట్స్ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారనున్నాయి.

NO COMMENTS