ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా టెట్ ఫలితాలను వెల్లడించారు