విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు……
ఎర్రచందనం, శ్రీ గంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ*
ఎర్రచందనం,శ్రీగంధం కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది……
ఎర్రచందనం,శ్రీగంధం కు మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి…….
ఎర్రచందనం శ్రీగంధం చెట్లకు, పెంపకం దారులకు రక్షణ కరువైంది…….
ఎర్రచందనం శ్రీగంధం చెట్లను కొంతమంది వ్యక్తులు మహిళలతో కూడా చోరీ చేస్తున్నారు…….
ఎర్రచందనం శ్రీగంధం చెట్ల చోరీ కేసులను సిబిఐతో విచారణ జరిపించాలి…….
ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించాలి…….
చెట్ల పెంపకం పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి……
మార్కెటింగ్ సదుపాయం మెరుగుపరచాలి……
రైతులు సాగుచేసిన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల మీద అటవీ శాఖ నిబంధనలను వర్తింపచేయకూడదు…….




