సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్
తొలుత పూర్ణ కుంభం తో స్వాగతం పలికారుఆలయ అధికారులు
సోమనాధ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఓంకార మంత్రాన్ని జపించారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ఈసందర్భంగా మాట్లాడుతూ
ఓం నమశివాయ అంటూ ఓం కార నాధం చెప్పించారు
ఈ దేశం లో సోమనాధ ఆలయం పై మొదటి దాడి జరిగింది
ఈ భారత దేశం పై,సనాతన దర్మం పై జరిగిన దాడి
నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార్ నాదం పలకడం జరుగుతుంది
యావత్ ప్రపంచం మొత్తం శివయ్య కాపాడుతు వస్తున్నారు
దుష్ట ఆలోచన తో సోమనాధ్ ఆలయం పై మహమ్మద్ ఘోరి, గజినీ యాత్ర జరిగింది
ఈ ఘటన జరిగి 1000సంవత్సరాలు పూర్తి అయ్యింది
శివ లింగాన్ని ముక్క ముక్కలు చేసిన వారికీ ఘోర పరాజయం ఎదురయ్యింది
ఘాజినీ 10సార్లు దేవాలయాన్ని విరగగొట్టి పూజారిని చంపారు
సోమనాధ్ యొక్క వైభవం దేశం వైభవం తో సమానం
అలాంటి వాటిపై దాడి చేసిన ఘటనని ఇప్పటికి మర్చిపోలేని పరిస్థితి
1947 లో స్వాతంత్రం వచ్చిన అనంతరం ధ్వంసం అయిన సోమనాధ్ ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని పటేల్ గుర్తుచేశారు
కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆలయం పునః నిర్మాణాం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
భవ్యమైన సోమనాధ్ ఆలయాన్ని 1951 లో పునః నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు
రేపు నరేంద్ర మోదీ సోమనాధ స్వాభిమన పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఒక గొప్ప సంకల్ప కార్యక్రమం గా మారబోతుంది
అలాగే ఇలాంటి కార్యక్రమాలకి స్వామి రాధా మోహన్ దాస్ రావటం సంతోషం గా ఉంది.
సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రామ్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో
భారతీయజనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి దయాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ బాజి,పాతూరి నాగభూషణం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, కర్రి నాగలక్ష్మి,తోట కృష్ణ భగవాన్,తూములూరి కృష్ణ చైతన్య,మువ్వల సుబ్బయ్య,పల్లర్ కాట్ దిలీప్,
చారుగుడి శివలలిత
NTR జిల్లా BJP నాయకులు
కోలపల్లి గణేష్,పిట్టల గోవిందు,నున్న కృష్ణ,వెంకట్,వీరబాబు,ప్రవీన్ రాంక,గొట్టిముక్కల రమేష్,రవితేజ,కర్రి సాంబయ్య,పోతం శెట్టి నాగేశ్వరరావు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




