జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా
ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో జిఎంసి ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను శనివారం పరిశీలించిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు
చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా సంబరాలు నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు
ప్రజలు కూడా నేటి తరానికి మన సంప్రదాయాలను తెలియచెప్పేలా జరిగే సంబరాలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు
