తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను పోలీసులు ఛేదించారు.
మద్యం బాటిళ్లు కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించడం, సిసి కెమెరాల పరిశీలన, వాహన రాకపోకలు, Fastag మరియు ఇతర సాంకేతిక దర్యాప్తు ద్వారా…
జగన్ అనుచరులే ఈ కుట్రకు పాల్పడ్డారని తెలుసుకున్నారు.
#Sivanagendra
