దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పట్టారు
శివలింగానికి ప్రత్యేక అభిషేకం చేసిన దయానంద దత్త స్వామి, కోటీశ్వరూప నంద స్వామి.
పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ వైసీపి ఇంచార్జ్ మల్లాది విష్ణు గారు, హిందూ ధార్మిక సంఘాలు
