పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు.
బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచిస్తూ, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు #కొత్తూరు మురళి .




