Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మాలయా సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనమడు ఘట్టమనేని జయ కృష్ణ…
ఈనాడు సినిమాలోని రామరాజు పాత్ర గెటప్ లో ఉన్న విగ్రహం ఆవిష్కరణ..
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు , మంత్రి కొల్లు రవీంద్ర,, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ నిర్మాతలు అశ్వనీదత్, జెమిని కిరణ్, విగ్రహ కమిటీ సభ్యులు సుధా , సీరం బుజ్జి, జితేంద్ర తదితరులు …

రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్…

కృష్ణ అభిమానులు మంచి మనసున్నారు.. విజయవాడతో ఆయనకున్న అనుబంధంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినంద నీయం
ఆయన తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు..
కృష్ణ గారి మనవడు ఈరోజు హీరోగా పరిచయం చేస్తున్నారు.. అగ్నిపర్వతం విడుదల రోజీ ఈ అగ్ని పర్వతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూన్నారు.
మూడో తరం హీరో ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్నాడు.. అద్భుతమైన విజయాన్ని అందిస్తారు.
అందంతో పాటు యాక్షన్ కూడా చూపిస్తాడు..
మంచితనం అంటే కృష్ణ గారం .. మానవత్వం కి మరోపేరు కృష్ణ గారు..
అభిమానులంతా ఆయన మనవడి నీ ఆశీర్వదించండి..
కేశినేని చిన్ని
విజయవాడ ఎంపీ

సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడ అంటే ఎంతో ఇష్టం,ప్రేమ….

కృష్ణ గారితో తమకు ఎంతో అనుబంధం ఉంది

జయకృష్ణ మహేష్ బాబు మాదిరిగా అందంగా ఉన్నారు….

అశ్వనీదత్ జయ కృష్ణ ను వెండితెరకు పరిచయం చేస్తున్నారు

ఈనాడు సినిమా క్యారెక్టర్ ను విగ్రహం రూపంలో ఏర్పాటు చేయడం అభినందనీయం

జయ కృష్ణ చిత్రం విజయవంతం కావాలి

మంత్రి
కొల్లు రవీంద్ర

మూడోతరం వారసుడు జయ కృష్ణ ను ఆదరించాలి

విప్లవ చిత్రాలు అందించారు….

ప్రజల్లో చైతన్యం రగిలించే చిత్రాలను ప్రేక్షకులకు అందించారు…..

రాష్ట్ర రాజకీయాలను మార్చిన చిత్రం ఈనాడు

బోండా ఉమా ఎమ్మెల్యే

సినీ ఇండస్ట్రీలో మంచి వ్యక్తి కృష్ణ……

తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుండి పోయే వ్యక్తి….

జయకృష్ణ కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నాను…..

నిర్మాత
అశ్వనీ దత్

కృష్ణ తో అనేక చిత్రాలు నిర్మించాను ….

అజయ్ భూపతి
దర్శకుడు

మహేష్ బాబు కు సినిమా కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసు

కాబోయే సూపర్ స్టార్ జయ కృష్ణ

శ్రీనివాస మంగాపురం త్వరలో రిలీజ్ అవుతుంది…..

కృష్ణ లెగసీ కొనసాగాలని కోరుకుంటున్నాను…..

జయ కృష్ణ
కృష్ణ మనవడు…..

అభిమానులను కలవడం సంతోషంగా ఉంది

కృష్ణ పేరు నిలబెట్టడడమే తన లక్ష్యం……

బాబాయ్ మహేష్ బాబు సపోర్ట్ ఉంది…

సినిమా ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు లాంచ్ చేయడం సంతోషంగా ఉంది

1999 లో అశ్వినీ దత్ మహేష్ బాబు ను పరిచయం చేశారు….

శ్రీనివాస మంగాపురం చిత్రం యాక్షన్ లవ్ స్టోరీ…..

ఆఖరి రోజుల వరకు సినిమా లు చేయాలని ప్రయత్నం చేశాను….

కృష్ణ తరువాత మహేష్ బాబు ను పరిచయం చేశాను

జయ కృష్ణ ను పరిచయం చేసి చేయడం అదృష్టం గా భావిస్తున్నాను

జయ కృష్ణ ను ప్రేక్షకులు ఆదరించాలి

ఎమ్మెల్యే
వెనిగండ్ల రాము

గుడివాడలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాను…..

కృష్ణ కు తాను వీరాభిమానిని…..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments