పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, తమ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.
ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.




