Home South Zone Andhra Pradesh పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ |

పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ |

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్. కిషోర్‌కు చెందిన టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం (ఏపీ 40 జే ఏ 0983) గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.

ఈ ఘటనపై కిషోర్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం కేసు నమోదు చేశారు.
వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version