South ZoneAndhra Pradesh బొబ్బిలిలో చేతబడి కలకలం By Bharat Aawaz - 4 March 2026 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegram బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ ముగ్గు చూసిన వారంతా అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఆకతాయిల పనా.. ఎవరైనా నిజంగా చేశారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. #B Rajesh