అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. న్యూ జె టౌన్, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జంక్షన్, యుఎన్ఆర్ సర్కిల్, .
కనుమలో గంగమ్మ ఆలయ సమీపంలోని టోల్ ప్లేజా వద్ద, లక్కుంట మలుపు, సుగాలి మిట్ట డౌన్, పూజగానిపల్లి ప్రాంతాలు ప్రమాదకరమైన ప్రదేశాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.




