Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్

పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్

జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, రాష్ట్ర హస్త కలల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చిన్నారాయల్ మంత్రికి పుంగనూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. మంత్రి త్వరలో పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు వస్తారని చిన్నారాయల్ తెలిపారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments