Home South Zone Andhra Pradesh పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్ |

పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్ |

0
0

పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS