మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చందు, అరుణ్, లింగారెడ్డి, మరియు సాజిద్ లతో కలిసి చాకలి బస్తీలో పర్యటించారు.
బస్తీలో ఉన్న ప్రధాన సమస్యలను ఆమె పరిశీలించారు.
ప్రధాన సమస్యలు.
క్యాచ్ పిట్ల పూడికవేత (desilting)
కొత్త వీధి దీపాల ఏర్పాటు.
ఓపెన్ పార్క్ స్థలంలో పారిశుద్ధ పనులు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
#sidhumaroju




